visitors

Tuesday, January 24, 2012

చిన్నారి పొన్నారి కిట్టయ్య

చిత్రం:స్వాతిముత్యం   సంగీతం:ఇళయరాజా 
సాహిత్యం:ఆత్రేయ  పాడినవారు:SP బాలు, జానకి 


చిన్నారి పొన్నారి కిట్టయ్య నిన్నెవరు కొట్టారయ్య -2
అమ్మ నన్ను కొట్టింది బాబోయ్ అమ్మ నన్ను తిట్టింది బాబో 
ఊరుకో నా నాన్న నిన్నూరడించ నేనున్నా (చిన్నారి)

నల్లనయ్య కనరాక తెల్లవార్లు నిదరొక 
తల్లి మనసు తానెంత తల్లడిల్లి పోయిందో 
వెన్నకై దొంగలా వెళ్లితివేమో  మన్నుతిని చాటుగా దాగితివేమో 
అమ్మ మన్నుతినంగ నే చిచువునో  ఆకొంతినో  వెల్లినో చూదు నోలు ఆఆ 
వెర్రిది అమ్మేరా ఆఆఆఅ వెర్రిది అమ్మేర పిచ్చిదామే కోపంరా 
పచ్చికొట్టి వెల్దామ్మా బూచికిచ్చి పోదామా 
వూ వూ హుహు హుహు ఏలుపోత్తోంది నాకేడుపోత్తోంది 
పచ్చికొట్టిపోయామా  పాలెవలు ఇస్తారు బూచాడికి ఇచ్చామా బువ్వెవలు పెడతాలు  చెప్పు 
అమ్మతోనే ఉంటాము అమ్మనొదిలి పోలేము  అన్నమైన తింటాము తన్నులైన తింటాము 
కొత్తమ్మ కొత్తు బాగా కొత్తు ఇంకా కొత్తు కొత్తు (చిన్నారి)

చిన్నవాడ వైతేను చెయ్యెత్తి కొట్టెను పెద్దవాడవైతేను బుద్ధిమతి నేర్పెను 
యశోదను కానురా నిను దండించ సత్యను కానురా నిను సాధించ  
ఎవరు నువ్వని ఈ ఈ ..... ఎవ్వరు నువ్వని నన్ను అడుగకు 
ఎవరు కానని విడిచి వెళ్లకు నన్ను విడిచి వెళ్లకు 
వెళ్ళము వెళ్ళములేమ్మ (చిన్నారి)








No comments:

Post a Comment