visitors

Monday, October 29, 2012

ఓ నా ప్రియతమా

చిత్రం: నాలో వున్నా ప్రేమ                సంగీతం: కోటి
రచన: సిరివెన్నెల                          పాడినవారు: మనో, చిత్ర.




ఓ నా ప్రియతమా  అనరాదే  అప్పుడే  అంతా  క్షేమమా  అని అంటే చాలదే
మనసుని తాకి చనువుగ  పిలిచే ఈ లేఖ నువ్ చదివినా
మనకిదివరకే  పరిచయమేదో ఉందని  అనిపించినా  ఓ  ఓ  ఓ  ఓ  ( ఓ నా ప్రియతమా )


ఎన్నిసార్లు చదువుకొని మళ్ళి మళ్ళి తలచుకొని గుండె ఎంత మురిసినదో చెప్పలేను మరి
ఎంత సేపు మధనపడి మాట మాట తడుముకొని పూర్తి కాని ఊహలతో నిన్ను చేరినది
పైకి రాని  గుండె సవ్వడి ఎలాగో నీకు విన్నవించుకున్నది
ఆగని ఆశల  సాగర కెరటమిది ( ఓ నా ప్రియతమా )


తేనేలోని మధురిమలు వానలోని సరిగమలు పూలలోని ఘుమఘుమలు చేర్చి రాసినది
వేదికైన హృదయముపై వేడుకైన మధురిమవై ఆలపించు రాధికలా పలికే అష్టపది
ప్రాణమంత పాట అయినది నీకోసం సాగుతున్నపయనమే ఇది
ఆ ప్రియ రాగమే శ్వాసగా మారినది ( ఓ నా ప్రియతమా )

Thursday, April 19, 2012

చూస్తున్న చూస్తువున్నా

చిత్రం:మొగుడు      సంగీతం: బాబు శంకర్ 
రచన:సిరివెన్నెల    పాడినవారు:కార్తీక్ 


చూస్తున్న చూస్తువున్నా చూస్తూనేవున్నా ఇప్పుడే ఇక్కడే వింతగా కనువిందుగా 
ఇన్నాళ్ళు నాకే తెలియని ఇన్నాళ్లూ నాకే తెలియని నన్ను నేనే నీలో  (చూస్తున్న)

పచ్చని మాగాణి చేలు పట్టుచీరగా కట్టి బంగారు ఉదయాల సిరులు నొసట బాసికంగా చుట్టి 
ముంగిట సంక్రాంతి ముగ్గులు చెక్కిట సిగ్గులుగా దిద్ది పున్నమి పదహారు కళలు సిగలో పూవులుగా పెట్టి 
దేవేరిగా పాదం పెడతానంటూ నాకు శ్రీవారిగా పట్టం కడతానంటు
నవనిధులు వధువై వస్తుంటే సాక్షాత్తు శ్రిమన్నారాయణుడే నేనైనట్టు (చూస్తున్న)

నువ్వు సేవిస్తుంటే నేను సార్వభౌముడై పోతాను నువ్వు తోడైవుంటే సాగరాలు దాటేస్తాను
నీ సౌందర్యంతో ఇంద్రపదవి నెదిరిస్తాను నీ సాన్నిధ్యంలో నేను స్వర్గమంటే ఏదంటాను 
ఏళ్లే వచ్చి వయసును మళ్ళిస్తుంటే  నేనే నీ వొళ్ళో పాపగా చిగురిస్తుంటే చూస్తున్న (చూస్తున్న)

Tuesday, April 10, 2012

పల్లకివై ఒహోం ఒహోం భారాన్ని

చిత్రం: పౌర్ణమి           సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
రచన: సిరివెన్నెల      పాడినవారు:గోపిక పూర్ణిమ


పల్లకివై ఒహోం ఒహోం భారాన్ని మొయ్యి ఒహోం ఒహోం
పాదం నువ్వై ఒహోం ఒహోం నడిపించవోయ్ ఒహోం ఒహోం
అవ్వ బువ్వ కావాలోయ్ నువ్వే ఇవ్వాలోయ్  రివ్వురివ్వున ఎగరాలోయ్ గాలిలో
తొక్కుడుబిళ్ళాటాడాలోయ్ నీలాకాశంలో చుక్కలలోకం చూడాలోయ్ చలో చలో
చలో చలో .... ఓ ఓ ఓ ఓ ఓ ......

కలవరపరిచే కలవో శిలలను మలిచే కళవో అలజడి చేసే అలవో అలరించే అల్లరివో
ఒడుపుగావేసే వలవో నడివేసవిలో చలివో తెలియదుగా ఎవ్వరివో నాకెందుకు తగిలావో
వదలనంటావు ఒంటరిగా సరే పద మహా ప్రభో
నిదర లేపాక తుంటరిగా ఇటో అటో ఎటో దూసుకుపోవాలోయ్


జలజల జలపాతంలో జిలిబిలి చెలగాటంలో గలగలగల  సందడితో నా అందెలు కట్టలోయ్
చిలకల కలగీతంలో తొలితొలి గిలిగింతలలో కిలకిలకిల సవ్వడితో కేరింతలు కొట్టాలోయ్
వదలనంటావు ఒంటరిగా సరే పద మహాప్రభో
నిదర లేపాక తుంటరిగా ఇటో అటో ఎటో దూసుకుపోవాలోయ్






నమ్మవేమోగాని అందాల యువరాణి

చిత్రం: పరుగు               సంగీతం: మణిశర్మ
రచన: అనంత శ్రీరామ్     పాడినవారు: సాకేత్


నమ్మవేమోగాని అందాల యువరాణి నేలపై వాలింది నాముందే మెరిసింది - 2
అందుకే అమాంతం నా మది అక్కడే నిశ్శబ్దం అయినది
ఎందుకో ప్రపంచం అన్నది ఇక్కడే ఇలాగే నాతో వుంది
నిజంగా కళ్ళతో వింతగా మంత్రమేసింది అదేదో మాయలో నన్నిలా దించివేసింది -2

నవ్వులు వెండిబాణాలై నాటుకుపోతుంటే చెంపలు కెంపు నాణాలై  కాంతిని ఇస్తుంటే
చూపులు తేనేదారాలై అల్లుకుపోతుంటే రూపం ఏడువారాలై ముందర నించుంటే
ఆ సోయగాన్ని నే చూడగానే ఓ రాయిలాగ అయ్యాను నేనే
అడిగా పాదముని అడుగు వేయమని కదలలేదు తెలుసా (నిజంగా)

వేకువలోన ఆకాశం ఆమెను చేరింది ఓ క్షణమైనా అధరాల రంగుని ఇమ్మంది
వేసవి పాపం చలివేసి ఆమెను వేడింది శ్వాసలలోన  తలదాల్చి జాలిగా కూర్చుంది
ఆ అందమంతా నా సొంతమైతే  ఆనందమైన వందేళ్ళు నావే 
కలల తాకిడిని మనసు తాళదిక  వెతికి చూడు చెలిమి (నిజంగా)


Thursday, March 15, 2012

ఇక్ష్వాకుకులతిలకా

చిత్రం: శ్రీరామదాసు           సంగీతం: కీరవాణి
రచన: రామదాసు(కీర్తన)    పాడినవారు: శంకర మహదేవన్         


ఇక్ష్వాకుకులతిలకా ఇకనైన పలుకవే రామచంద్రా
ననురక్షింపకున్నను రక్షకులు ఎవరింక రామచంద్రా
చుట్టు ప్రాకారములు సొంపుతో కట్టిస్తి రామచంద్రా
ఆ ప్రాకారముకు పట్టె పదివేల వరహాలు రామచంద్రా
లక్ష్మణుకు చేయిస్తి ముత్యాల పతకము రామచంద్రా
ఆ పతకానికి పట్టే పదివేల మొహరీలు రామచంద్రా
సీతమ్మకు చేయిస్తిని చింతాకు పతకము రామచంద్రా
ఆ పతకానికి పట్టే పదివేల వరహాలు రామచంద్రా
కలికీతురాయి నీకు పొదుపుగా చేయిస్తిని రామచంద్రా
నీ తండ్రి దశరధ మహారాజు పంపెనా లేక నీమామ జనక మహారాజు పెట్టెనా
ఎవడబ్బ సొమ్మని కులుకుతూ తిరిగేవు రామచంద్రా  - 2

Monday, February 27, 2012

చిత్రం:ఆంధ్రుడు     సంగీతం:కళ్యాణ్ మాలిక్
రచన:చంద్రబోస్    పాడినవారు:శ్రేయ ఘోషల్


కోకిలమ్మ బడాయి చాలించు మా సుశీల జానకమ్మ స్వరాలు నీలోలేవమ్మ- 2
చలాకి చిత్రలోన సుమించు చైత్రవీణ పిలీల చెక్కిల్లోన వర్షించు పూలవాన
అందాల కాలాలోన జనించు తేనేసోన వినేసి తరించి తలొంచుకెళ్లవమ్మ (కోకిలమ్మ)

ఒకే పథం ఒకే విధం కుహూ కుహూ  అదేవ్రతం అదేమతం అనుక్షణం
నవీన రాగముంది ప్రవాహ వేగముంది అనంతగీతి వుంది అసాధ్య రీతి వుంది
చేరవమ్మ చరిత్ర మార్చుకొమ్మ శ్రమించి కొత్తపాట ఎత్తుకోమ్మ ఖరీదు కాదులెమ్మ (కోకిలమ్మ)

మావిళ్ళలో నీ గూటిలో ఎన్నాళ్ళిలా మా వూరిలో కచేరిలో పాడాలిగా
చిన్నారి చిలక పైన సవాలు చేయ్యకమ్మ తూనీగ తేనెటీగ చప్పట్లు చాలవమ్మ
దమ్ములుంటే నా పైన నెగ్గవమ్మ అదంత తేలికేమి కాదులేమ్మ ఎత్తాలి కొత్త జన్మ (కోకిలమ్మ)

Tuesday, February 21, 2012

హాయి హాయి హాయి

చిత్రం:తారక రాముడు     సంగీతం: కోటి 
రచన:సిరివెన్నెల           పాడినవారు: SP బాలు 


హాయి హాయి హాయి వెన్నెలమ్మ హాయి హాయి హాయి హాయి 
తియ్యతియ్యనైన పాట పాడనీయి బాధ పోనీ రానీ హాయి 
చురుకుమనే మంటకు మందును పూయమని 
చిటికెలలో కలతను మాయం చేయమని 
చలువ కురిపించని ఇలా ఇలా ఈ నా పాటని (హాయి)

కనులు తుడిచేలా ఊరడించి ఊసులాడే భాషే రాదులే 
కుదురు కలిగేలా సేవజేసి సేదదీర్చే ఆశే నాదిలే 
వెంటనే నీ మది పొందనీ నెమ్మది 
అనితలచే ఎదసడిని పదమై పలికే మంత్రం వేయని (హాయి)

మొరటుతనమున్నా పువ్వులాంటి నిన్నుకాచే ముల్లై నిలవనా 
మన్నులో వున్నా చిగురువేసే నీకు నేనే వేరై ఒదగనా 
నువ్విలా  కిలకిలా నవ్వితే దివ్వెలా  
కడవరకు ఆవెలుగు నిలిపే చమురై నేనే ఉండనా (హాయి) 
 

యమునా తటిలో

చిత్రం:దళపతి     సంగీతం:ఇళయరాజా
రచన:వేటూరి      పాడినవారు:స్వర్ణలత


యమునా తటిలో నల్లనయ్యకై ఎదురు చూసేనే రాధా
ప్రేమ పొంగులా పసిడి వన్నెలే వాడిపోయెను కాదా
రేయి గడిచెను పగలు గడిచెను మాధవుండు రాలేదే
రాసలీలలా రాజు రానిదే రాగబంధమే లేదే
యదుకుమారుడే లేనివేళలో వెతలు రగిలినే రాధ గుండెలో - 2
పాపం రాధా (యమునా)

Monday, February 20, 2012

కలికి చిలకల కొలికి

చిత్రం:సీతా రామయ్యగారి మనవరాలు    సంగీతం: M.M. కీరవాణి
రచన: వేటూరి     పాడినవారు: చిత్ర

కలికి చిలకల కొలికి మాకు మేనత్త కలవారి కోడలు కనకమాలక్ష్మి - 2
అత్తమామల కొలుచు అందాల అతివ పుట్టిల్లు ఎరుగని పసిపంకజాక్షి
మేనాలు తేలేని మేనకోడలిని అడగ వచ్చా నిన్ను ఆడకూతుర్ని
వాల్మికి దీవించు వరస తాతయ్య మాయింటికంపించవయ్య మామయ్యా  (కలికి)

ఆచేయి ఈ చేయి అద్దగోడలకి ఆ మాట ఈ మాట పెద్ద కోడలికి
నేటి అత్తమ్మ నాటి కోడలివి  తెచ్చుకో మాయమ్మ నీవు ఆ తెలివి
తలలోని నాలికై తల్లిగా చూసే పూలల్లో దారమై పూజలే చేసే
నీ కంటిపాపలా కాపురం చేసే మాచంటి పాపను మన్నించిపంపు (కలికి)

మసకబడితే నీకు మల్లె పూదండ తెలవారితే నీకు తేనె నీరెండ
ఏడు మల్లెలుతూగు నీకు ఇల్లాలు ఏడు జన్మలపంట మా అత్త చాలు
పుట్టగానే పూవు పరిమళిస్తుంది పుట్టింటికే మనసు పరుగు తీస్తుంది
తెలుసుకో తెలుసుకో తెలుసుకో తెలుసుకో తెలుసుకో మనసున్న మామ
సయ్యోధ్య నేలేటి సాకేత రామా (కలికి)



Tuesday, February 14, 2012

మనసా వాచా నిన్నే వలచా

చిత్రం:గోదావరి     సంగీతం: KM రాధాకృష్ణన్
రచన: వేటూరి     పాడినవారు: ఉన్ని కృష్ణన్, K.S. చిత్ర

మనసావాచా నిన్నేవలచా నిన్నే ప్రేమించా 
నిన్నే తలచా నను నే మరిచా నీకై జీవించా 
ఆ మాట దాచా కాలాలు వేచా నడిచా నే నీ నీడలా (మనసా)


చిన్న తప్పు అని చిత్తగించమని అన్నా వినదు
అప్పుడెప్పుడో  నిన్ను చూసి నీ వశమై మనసు 
కన్నేరైన గౌతమి కన్నా తెల్లారైనా పున్నమి కన్నా మూగైపోయా నేనిలా  

నిన్న నాదిగా నేడు కాదుగా అనిపిస్తున్న 
కన్నుచీకటై  కలలు వెన్నెలై కాటేస్తున్న 
గతమేదైనా స్వాగతమననా నీ జతలోనే బ్రతుకనుకోనా 
రాముని కోసం సీతలా 

Friday, February 10, 2012

రామచక్కని సీతకి

చిత్రం:గోదావరి     సంగీతం: KM రాధాకృష్ణన్
రచన:వేటూరి      పాడినవారు: గాయత్రి


నీలగగన ఘనవిజనన ధరణిజ శ్రీ రమణ 
మధుర వదన నళిన నయన మనవి వినరా రామా 

రామచక్కని సీతకి అరచేత గోరింట ఇంతచక్కని చుక్కకి ఇంకెవరు మొగుడంట 

ఉడత వీపున వేలు విడిచిన పుడమి అల్లుడు రాముడే 
ఎడమ చేతను శివుని విల్లును ఎత్తినా రాముడే 
ఎత్తగలడా సీత జడను తాళి కట్టే వేళలో 

ఎర్ర జాబిలి చేయి గిల్లి రాముడేడని అడుగుతుంటే 
చూడలేదని పెదవి చెప్పే చెప్పలేమని కనులు చెప్పే 
నల్ల పూసైనాడు దేవుడు నల్లని రఘురాముడే

చుక్కనడిగా దిక్కునడిగా చెమ్మగిల్లిన చూపునడిగా 
నీరు పొంగిన కనులలోన నీటి తెరలే అడ్డునిలిచే
చూసుకోమని మనసు తెలిపే మనసు మాటలు కాదుగా (రామ)

ఇందువదనా కుందరదనా మందగమనా భామ
ఎందువలనా ఇందువదనా ఇంత మదనా ప్రేమ



Thursday, February 2, 2012

ఎందుకు చెంతకి వస్తావో

చిత్రం: కొంచెం ఇష్టం కొంచెం కష్టం    సంగీతం: శంకర్ ఎహ్సాన్ లోయ్ 
రచన: సిరివెన్నెల సీతారామశాస్త్రి   పాడినవారు: ఉన్ని కృష్ణన్


ఎందుకు చెంతకి వస్తావో  ఎందుకు చెయ్యోదిలేస్తావో  స్నేహమా చెలగాటమా 
ఎప్పుడు నీ ముడివేస్తావో ఎప్పుడెలా విడదీస్తావో ప్రణయమా పరిహాసమా 
శపించే దైవమా దహించే దీపమా ఇదే నీ రూపమా ప్రేమా 
ఫలిస్తే పాపమా కలిస్తే కోపమా గెలిస్తే నష్టమా ప్రేమా 

ఈ  కలతా    కాలే  మమతా 
మరపు రాని స్మ్రుతులలోనే రగిలి పోతావా 
మరలిరాని గతముగానే మిగిలి పోతావా 
రెప్పలు దాటవు స్వప్నాలు చెప్పక తప్పదు వీడ్కోలు ఊరుకో ఓ హృదయమా 
నిజం నిష్టూరమా తెలిస్తే కష్టమా కన్నీటికి చెప్పవే ప్రేమా (ఫలిస్తే) 

వెంటరమ్మంటూ తీసుకెలతావు  నమ్మివస్తే నట్టడివిలో విడిచిపోతావు 
జంటకమ్మంటూ ఆశ పెడతావు కలిపిఉంచే చెలిమితుంచే కలహమౌతావు 
చేసిన బాసలు ఎన్నంటే చెప్పిన ఊసులు ఏవంటే మౌనమా మమకారమా 
చూపుల్లో శూన్యమా  గుండెల్లో గాయమా మరీ వేధించకే  ప్రేమా (ఎందుకు)





Friday, January 27, 2012

అడుగడుగున గుడి వుంది

చిత్రం: ఉండమ్మా బొట్టు పెడతా   సంగీతం: KV మహదేవన్ 
రచన: దేవులపల్లి కృష్ణశాస్త్రి   పాడినవారు :సుశీల 

అడుగడుగున గుడి వుంది అందరిలో గుడి వుంది 
ఆ గుడిలో దీపముంది అదియే దైవం (అడుగడుగున)

ఇల్లూ వాకిలి ఒళ్ళూ  మనసూ  ఈశుని కొలువనిపించాలి - 2
ఎల్లవేళలా  మంచుకడిగిన మల్లెపూవులా ఉంచాలి - 2
దీపం మరిమరి వెలగాలి తెరలు పొరలు తొలగాలి (అడుగడుగున)

తల్లి తండ్రి గురువు పెద్దలు పిల్లలు కొలిచే దైవం - 2 
కల్లా కపటం తెలియని పాపలు తల్లులు వలచే  దైవం - 2
ప్రతి మనిషి నడిచే దైవం ప్రతి పులుగు ఎగిరే దైవం  (అడుగడుగున)




పిల్లలూ దేవుడూ చల్లనివారే

చిత్రం: లేతమనసులు  సంగీతం: MS విశ్వనాథన్ 
రచన:ఆరుద్ర, దాశరధి  పాడినవారు: సుశీల 


పిల్లలూ దేవుడూ చల్లనివారే కల్లకపటమెరుగని కరుణామయులే -2 
తప్పులు మన్నించుటే దేముని సుగుణం ఇది గొప్పవాళ్ళు చెప్పినట్టి చక్కని జ్ఞానం - 2  (పిల్లలూ)

పుట్టినపుడు మనిషి మనసు తెరచియుండును - 2
ఆ పురిటికందు మనసులో  దైవముండును - 2 
వయసు పెరిగి ఈసు కలిగి మదము ఎక్కితే - 2
అంత మనిషిలోని దేముడే మాయమగునులే - 2 (పిల్లలూ)

వెలుగుతున్న సూర్యుణ్ణి మబ్బుమూయును -2
మనిషి తెలివి అనే సూర్యుణ్ణి కోపంమూయును - 2
గాలి వీచ మబ్బు తెరలు కదిలి పోవులే - 2
మాట కలుపుకున్న కోపమే చెలిమి అగునులే - 2 (పిల్లలూ)

పెరిగి పెరిగి పిల్లలే పెద్దలవుదురు - 2 
ఆ పెద్దలేమో కలహిస్తే చిన్నబోదురు - 2 
మాయమర్మమేమిలేని బాలలందరూ - 2 
ఈ భూమిపైన వెలసిన పుణ్యమూర్తులే -2 (పిల్లలూ)






Thursday, January 26, 2012

అగడాలు పగడాలు

చిత్రం: రాదాగోపాలం          సంగీతం: మణిశర్మ 
సాహిత్యం:జొన్నవిత్తుల     పాడినవారు: SP బాలు, కల్పన


అగడాలు పగడాలు ఆలూమగల జగడాలు 
కోపాలు తాపాలు లేనిపోని పంతాలు 
ఒక్కసారి సారీ చెపితే మళ్లీ అంతా మామూలు -2  (అగడాలు)

భార్య వేచివుండడాలు మొగుడు రాకపోవడాలు
కోపగించుకోవడాలు  కారణాలు చెప్పడాలు 
గొంతుచించుకోవడాలు  సమర్థించుకోవడాలు 
గొడవపెంచుకోవడాలు  గోలచేసుకోవడాలు
అరవడాలు ఉరమడాలు  కసరడాలు విసరడాలు 
చిలికి చిలికి గాలివానలవడాలు
వాయు గుండం పడడాలు కొంప గుండమవ్వడాలు
తెల్లవారుఝామునే తీరాన్ని తాకడాలు 
సారీలు చెప్పడాలు సరే అనుకోవడాలు
అసలేమి జరగనట్టు తెల్లారిపోవడాలు

ఫోను ఏదో రావడాలు  నవ్వుతు మాటాడడాలు
అనుమానం రావడాలు పెనుభూతం అవ్వడాలు
ఆరాలు తియ్యడాలు కారాలు నూరడాలు 
ఏనాటివో తవ్వడాలు ఏకరువులు పెట్టడాలు 
తిట్టడాలు నెట్టడాలు ఒకరినొకరు కొట్టడాలు
రోజు రోజు మాటలాగిపోవడాలు
తిక్కతిక్కగుండడాలు పక్కబందుచెయ్యడాలు
బ్రహ్మచర్య ముండడాలు మన్మథున్ని తిట్టడాలు 
సారీ అనుకోవడాలు సర్దిచెప్పుకోవడాలు
ఒకరికొకరు వంగడాలు పొంగిపొర్లి పోవడాలు

చీర కట్టుకోవడాలు తెమలకుండా పోవడాలు  
మొగుడు మొత్తుకోవడాలు టైము దాటిపోవడాలు 
train వెళ్లిపోవడాలు రోడ్డుమీద ఎగరడాలు 
తెల్లముఖం వెయ్యడాలు ఇంటిముఖం పట్టడాలు 
గంటసేపు దెప్పడాలు కంటినీరు కార్చడాలు 
అలగడాలు తలగడాలు తడవడాలు
అర్థరాత్రి దాటడాలు   భద్రకాళి అవ్వడాలు 
నిద్రమాను కోవడాలు  నిప్పులెగజిమ్మడాలు
సారీలు చెప్పడాలు చల్లబడి పోవడాలు
గుద్దులాట నవ్వులాటై ముద్దులాడుకోవడాలు   (అగడాలు)





మా ముద్దు రాధమ్మ

చిత్రం:రాధాగోపాళం   సంగీతం:మణిశర్మ 
రచన: వేటూరి      పాడినవారు: SP బాలు, సునీత 


మాముద్దు రాధమ్మ రాగాలే  శ్రీమువ్వగోపాల గీతాలు 
ఆచేయి ఈచేయి తాళాలు అనురాగాలలో గట్టిమేళాలు (మా ముద్దు)

నువ్వందం నీనవ్వందం తల్లో మల్లెపూవందం
కట్టందం నీబొట్టందం నువ్వు తిట్టే తిట్టే మకరందం 
సూరీడు చుట్టూ భూగోళం  రాధమ్మ చుట్టూ గోపాళం -2 
నడుము ఆడితే కథాకళి జడే ఆడితే కూచిపూడి 
తలే ఆడితే పలానా  తథిమ్మాథి థిల్లాన (మా ముద్దు)

కూరలు తరిగే కూరిమి ఇష్టం చేతులు తెగితే మూతులకిష్టం
ముద్దలు కలిపి పెడితే ఇష్టం ముద్దుల దాకా వెడితే 
వలచినవారి పరాకు అందం గెలిచిన సతిపై చిరాకు అందం 
కోపతాపముల కోలాటంలో మనసు ఒక్కటే మాంగల్యం 
కస్సుబుస్సుల కామాటంలో కౌగిలిగింతే కల్యాణం 

గోడలు జరిపే ముచ్చట గనరే వనితలారా మీరు 
ఓటమి గెలుపుల ఆటుపోటుల ఆలుమగల సంసార జలధిలో (గోడలు)



Tuesday, January 24, 2012

చిన్నారి పొన్నారి కిట్టయ్య

చిత్రం:స్వాతిముత్యం   సంగీతం:ఇళయరాజా 
సాహిత్యం:ఆత్రేయ  పాడినవారు:SP బాలు, జానకి 


చిన్నారి పొన్నారి కిట్టయ్య నిన్నెవరు కొట్టారయ్య -2
అమ్మ నన్ను కొట్టింది బాబోయ్ అమ్మ నన్ను తిట్టింది బాబో 
ఊరుకో నా నాన్న నిన్నూరడించ నేనున్నా (చిన్నారి)

నల్లనయ్య కనరాక తెల్లవార్లు నిదరొక 
తల్లి మనసు తానెంత తల్లడిల్లి పోయిందో 
వెన్నకై దొంగలా వెళ్లితివేమో  మన్నుతిని చాటుగా దాగితివేమో 
అమ్మ మన్నుతినంగ నే చిచువునో  ఆకొంతినో  వెల్లినో చూదు నోలు ఆఆ 
వెర్రిది అమ్మేరా ఆఆఆఅ వెర్రిది అమ్మేర పిచ్చిదామే కోపంరా 
పచ్చికొట్టి వెల్దామ్మా బూచికిచ్చి పోదామా 
వూ వూ హుహు హుహు ఏలుపోత్తోంది నాకేడుపోత్తోంది 
పచ్చికొట్టిపోయామా  పాలెవలు ఇస్తారు బూచాడికి ఇచ్చామా బువ్వెవలు పెడతాలు  చెప్పు 
అమ్మతోనే ఉంటాము అమ్మనొదిలి పోలేము  అన్నమైన తింటాము తన్నులైన తింటాము 
కొత్తమ్మ కొత్తు బాగా కొత్తు ఇంకా కొత్తు కొత్తు (చిన్నారి)

చిన్నవాడ వైతేను చెయ్యెత్తి కొట్టెను పెద్దవాడవైతేను బుద్ధిమతి నేర్పెను 
యశోదను కానురా నిను దండించ సత్యను కానురా నిను సాధించ  
ఎవరు నువ్వని ఈ ఈ ..... ఎవ్వరు నువ్వని నన్ను అడుగకు 
ఎవరు కానని విడిచి వెళ్లకు నన్ను విడిచి వెళ్లకు 
వెళ్ళము వెళ్ళములేమ్మ (చిన్నారి)








Monday, January 23, 2012

మాటరాని మౌనమిది

చిత్రం:మహర్షి    సంగీతం: ఇళయరాజా
సాహిత్యం:ఆత్రేయ  పాడినవారు:SP బాలు, జానకి


మాటరాని మౌనమిది మౌనవీణ గానమిది
గానమిది నీ ధ్యానమిది ధ్యానములో నా ప్రాణమిది
ప్రాణమైన మూగగుండే రాగమిది (మాటరాని)

ముత్యాల పాటల్లో కోయిలమ్మ ముద్దారబోసేది  ఎప్పుడమ్మా
ఆపాలనవ్వుల్లో వెన్నెలమ్మ దీపాలు పెట్టేది ఎన్నడమ్మ
ఈ మౌనరాగాల ప్రేమావేశం  ఏనాడో ఒకరి స్వంతం
ఆకాశాదీపాలు జాబిలి కోసం నీకెలా ఇంత పంతం
నింగినేల కూడేవేళ నీకు నాకు దూరాలేల

అందరాని కొమ్మ ఇది కొమ్మ చాటు అందమిది (మాటరాని)

చైత్రాన కూసేను కోయిలమ్మ గ్రీష్మానికాపాట ఎందుకమ్మా
రేయంత నవ్వేను వెన్నెలమ్మ నీరెండకానవ్వు దేనికమ్మ
రాగలతీగల్లో వీణానాదం కోరింది ప్రణయవేదం
వేసారుగుండెల్లో రేగేగాయం పాడింది మధురగేయం
ఆకాశాన తారాతీరం అంతేలేని ఎంతోదూరం (మాటరాని)

అందరాని కొమ్మఇది కొమ్మచాటు అందమిది
కూడనిది జతకూడనిది చూడనిది మదిపాడనిది
చెప్పరాని చిక్కుముడి వీడనిది

ప్రేమ ఎంత మధురం

చిత్రం:అభినందన     సంగీతం:ఇళయరాజా
పాడినవారు:SP బాలు


ప్రేమ ఎంత మధురం ప్రియురాలు అంత కఠినం -2
చేసినాను ప్రేమ క్షీరసాగర మధనం మింగినాను హాలాహలం (ప్రేమ)

ప్రేమించుటేనా నా దోషము  పూజించుటేనా నా పాపము
ఎన్నాళ్లని ఎదలో ముళ్ళు కన్నీరులై  కరిగే కళ్ళు
నాలోని నీ రూపము నా జీవనాధారము
అది ఆరాలి పోవాలి ప్రాణం (ప్రేమ)

నేనోర్వలేను ఈ తేజము ఆర్పేయరదా ఈ దీపము
ఆ చీకటిలో కలిసేపోయి నా రేపటిని మరిచేపోయి
మానాలి నీ ధ్యానము  కావాలి నే శూన్యము
ఆపుడాగాలి ఈ మూగగానం (ప్రేమ)




ప్రేమలేదని ప్రేమించరాదని

చిత్రం:అభినందన   సంగీతం:ఇళయరాజా
పాడినవారు:SP బాలు

ప్రేమలేదని ప్రేమించరాదని సాక్ష్యమే నీవని నన్ను నేడు చాటని
ఓ ప్రియా జోహారులు (ప్రేమ)

మనసు మాసిపొతే మనిషే కాదని కటిక రాయికైనా కన్నీరుందని
వలపు చిచ్చు రగులుకుంటే ఆరిపోదని గడియపడిన మనసు తలుపు తట్టి చెప్పని
ఉసురుతప్పి మూగపోయి నేనుంటిని -2
మోడువారి నీడతోడూ లేకుంటిని (ప్రేమలేదని)

గురుతు చెరిపివేసి జీవించాలని చెరపలేకపోతే మరణించాలని 
తెలిసికూడా చెయ్యలేని వెర్రివాడిని గుండెపగిలిపోవువరకు నన్నుపాడని
ముక్కలలో లెక్కలేని రూపాలలో -2
మరల మరల నిన్నుచూసి రోదించని(ప్రేమలేదని)

అదే నీవు అదే నేను

చిత్రం:అభినందన  సంగీతం:ఇళయరాజా 
పాడినవారు:SP బాలు 


అదేనీవు అదేనేను అదేగీతం పాడనా -2
కథైనా కలైనా కనులలో చూడనా (అదేనీవు)

 కొండాకోన గుండెల్లో ఎండా వానలైనాము -2
గువ్వా గువ్వా కౌగిలిలో గూడు చేసుకున్నాము
అదే స్నేహము  అదే మోహము-2
ఆది అంతము ఏది లేని గానము (అదేనీవు)

నిన్నరేపు సందెల్లో నేడైఉందామన్నావు-2
కన్నేరైన ప్రేమల్లో పన్నీరౌ దామన్నావు
అదే బాసగా అదే ఆశగా -2
ఎన్నినాళ్ళు ఈ నిన్నపాటే పాడను (అదేనీవు)


ఎదుట నీవే ఎదలోన నీవే

చిత్రం:అభినందన   సంగీతం:ఇళయరాజా
పాడినవారు:SP బాలు 


ఎదుట నీవే ఎదలోన నీవే - 2 
ఎటు చూస్తె అటు నీవే మరుగైనా కావే (ఎదుట)

మరుపే తెలియని నా హృదయం తెలిసి వలచుట తొలినేరం అందుకే ఈ గాయం -2
గాయాన్నైనా మాననీవు హృదయాన్నైనా వీడి పోవు 
కాలం నాకు సాయం రాదు మరణం నన్ను చేరనీదు 
పిచ్చివాన్ని కానీడు అఆహాహా ఒహూహూ ఒహూహోహో (ఎదుట)

కలలకు భయపడిపోయాను నిదురకు దూరంఅయ్యాను వేదనపడ్డాను - 2
స్వప్నాలైతే  క్షణికాలేగా సత్యాలన్నీ నరకాలేగా 
స్వప్నం సత్యమైతే వింత సత్యం స్వప్నమయ్యేదుందా
ప్రేమకింత బలముందా  అఆహాహా ఒహూహూ ఒహూహోహో (ఎదుట)

Friday, January 13, 2012

మౌనమేలనోయి ఈ మరపురాని రేయి

చిత్రం:సాగర సంగమం  సంగీతం:ఇళయరాజా
రచన: వేటూరి  పాడినవారు: S.P.బాలు, S.జానకి 


మౌనమేలనోయి ఈ మరపురాని రేయి
ఇంత మౌనమేలనోయి ఈ మరపురాని రేయి
ఎదలో వెన్నెల వెలిగే కన్నుల -2 
తారాడే హాయిలో

పలికే పెదవి ఒణికింది ఎందుకో
ఒణికే పెదవి వెనకాల ఏమిటో
కలిసే మనసులో విరిసే వయసులో
నీలినీలి ఊసులు లేతగాలి బాసలు ఏమేమో అడిగినా (మౌనమేలనోయి)

హిమమే కురిసే చందమామ కౌగిట
సుమమే  విరిసే వెన్నెలమ్మ వాకిట
ఇవి ఏడడుగులా వలపూ మడుగులా
కన్నెఈడు ఉలుకులు  కంటిపాప కబురులు ఎంతెంతో  తెలిసినా (మౌనమేలనోయి)


Wednesday, January 11, 2012

అలైపొంగెరా కన్నా

చిత్రం: సఖి   సంగీతం: A R రెహ్మాన్
పాడినవారు:  హరిణి, కల్యాణి, మహాలక్ష్మి అయ్యర్

అలైపొంగెరా కన్నా మానసమలై పొంగెరా ఆనందమోహన వేణుగానమున
ఆలాపనే కన్నా మానసమలై పొంగెర నీ నవరసమోహన వేణుగానమది  (అలై)
నిలబడివింటూనే చిత్తరువైనాను కాలమాగినది రాదురా -2 
ప్రాయమున యమునా మురళీధర యవ్వనమలై పొంగెరా

కన్నులవెన్నెల పట్టపగాల్పాల్ చిలుకగా
కలువరేకుల మంచుముత్యాలు వెలిగే
కన్నెమోమున కనుబోమ్మలటు పొంగే
కాదలి వేణుగానం కానడ పలికే -2 
కన్నెవయసు కళలోలికే వేళలో
కన్నెసొగసు ఒకవిధమై ఒరిగేలే
అనంతమనాది వసంతపదాల సరాగా సురాగా స్వరాలివా
విశాంత మహీచ శాకుంత మరందమెడారి గళాన వర్షించవా
ఒకసుగంధవనాన సుఖాల క్షణాన వరించి కౌగిళ్ళు బిగించవా-2 
కడలికి అలలకు కథాకళి కళలిడు శశికిరణంవలె చలించవా
చిగురు సొగసులను పైరుటాకులకు రవికిరణాలై రచించవా
కవితమదిని రగిలే ఆవేదన ఇతర భామలకులేని వేదన -2 
ఇది తగునో ఎద తగవో ఇది ధర్మం అవునో
కొసరి ఊదు వేణువుల వలపులే  చిలుకు మధుర గాయ విరిగేయము పలుకగా (అలై)




Tuesday, January 10, 2012

ప్రియా నినుచూడలేక

చిత్రం: ప్రేమలేఖ  సంగీతం:దేవా
పాడినవారు:SP  బాలు, అనురాధా శ్రీరాం


ప్రియా నినుచూడలేక ఊహలో నీరూపురాక
నీ తలపుతోనే నే బ్రతుకుతున్న -2  (ప్రియా)

వీచేటి గాలులను నేనడిగాను నీ కుశలం
ఉదయించే సూర్యుడినే నేనడిగాను నీ కుశలం
అనుక్షణం నా మనసు తహతహలాడే
ప్రతిక్షణం నీకోసం విలవిలలాడే
అనుదినం కలలలో నీ కథలే 
కనులకు నిదురలే కరువాయే (ప్రియా)

కోవెలలో కోరితిని నీ దరికి నను చేర్చమని
దేముడినే వేడితిని కలకాలం నిను చూడమని
లేఖతో  ముద్దైన అందించారాద
నిను గాక లేఖలని పెదవంటుకోనా
వలపులు  నీ దరి చేరుటేలా
ఊహల పడవలే చేర్చునులే (ప్రియా)

Saturday, January 7, 2012

సొగసు చూడ తరమా

చిత్రం:Mr.పెళ్ళాం   సంగీతం: M.M.కీరవాణి 
రచన: ఆరుద్ర  పాడినవారు: S.P.బాలు 


సొగసుచూడతరమా సొగసుచూడతరమా
నీ సొగసుచూడతరమా నీ సొగసుచూడతరమా
నీ ఆపసోపాలు నీ తీపిశాపాలు ఎర్రన్నికోపాలు ఎన్నెల్లోదీపాలు
అందమే సుమా.......(సొగసు)

అరుగుమీద నిలబడి నీ కురులను దువ్వేవేళ
చేజారిన దువ్వెన్నకు బేజారుగా వంగినపుడు
చిరుకోపం చీరగట్టి సిగ్గును చెంగునదాచి
భగ్గుమన్న చక్కదనం పరుగో పరుగేట్టినపుడు.......(సొగసు)

పెట్టీపెట్టనిముద్దులు యిట్టెవిదిలించికొట్టి
గుమ్మెత్తే సోయగాలు గుమ్మాలను దాటువేళ
చెంగుపట్టి రారమ్మని చెలగాటకు దిగుతుంటే
తడిబారిన కన్నులతో విడువిడుమంటున్నప్పుడు
విడువిడుమంటున్నప్పుడు.....ఆఆ (సొగసు)

పసిపాపకు పాలిస్తూ పరవశించి వున్నప్పుడు
పెదపాపాడు పాకి వచ్చి మరి నాకో అన్నపుడు
మొట్టికాయ వేసి ఛిపొండి అన్నప్పుడు 
నాఏడుపు నీనవ్వులు హారివిల్లై వెలసినపుడు 

సిరిమల్లెలు హరివిల్లగు జడలో తురిమి క్షణమే యుగమైవేచివేచి
చలిపొంగులు తెలికోకల ముడిలో అదిమి అలసి సొలసి కన్నులువాచీ  
నిట్టూర్పుల నిశిరాత్రిలో నిదరోవు అందాలతో 
త్యాగరాజకృతిలో  సీతాకృతిగల ఇడువంతి  (సొగసు)

తరలిరాద తనే వసంతం

చిత్రం:రుద్రవీణ  సంగీతం:ఇళయరాజా
పాడినవారు:S.P.బాలు


తరలిరాద తనే వసంతం తన దరికిరాని వనాలకోసం -2
గగనాలదాకా  అల సాగకుంటే మేఘాలరాగం ఇలా చేరుకోద (తరలిరాదా)

వెన్నెలదీపం కొందరిదా అడవిని సైతం వెలుగుకదా -2
ఎల్లలులేని చల్లనిగాలి అందరికోసం అందును కదా
ప్రతిమదిని లేపే ప్రభాతరాగం పదేపదే చూపే ప్రధానమార్గం
ఏదీసొంతంకోసం కాదనుసందేశం పంచెగుణమే పోతే ప్రపంచమే శూన్యం
ఇది తెలియని మనుగడ కథ దిసమెరుగని గమనము కదా (తరలిరాద)

బ్రతుకునలేని శృతికలదా ఎదసడిలోనే లయలేదా
ఏ కళకైనా ఏ కలకైనా  జీవితరంగం వేదికకాదా
ప్రజాధనంకాని కళావిలాసం  ఏ ప్రయోజనం లేని వృధా వికాసం
కూసేకోయిల పొతే కాలంఆగిందా  పారే ఏరేపాడే  మరోపదంరాదా
మురళికి కల స్వరముల కల పెదవిని విడి పలుకము కదా (తరలిరాద)


Friday, January 6, 2012

రాలిపోయేపువ్వా నీకు రాగాలెందుకే

రాలిపోయేపువ్వా నీకు రాగాలెందుకే తోటమాలి నీ తోడులేడులే
వాలిపోయే పోద్దా నీకు వర్నాలెందుకే లోకమేన్నాడో చీకటాయేలే
నీకిది తెలవారని రేయమ్మా కలికీ మా చిలకా పాడకు నిన్నటి నీరాగం ( రాలిపోయే)

చెదిరింది నీ గూడు గాలిగా చిలకాగోరింకమ్మ గాధగా చిన్నారిరూపాలు కన్నీటిదీపాలుకాగా 
తనవాడు తారల్లో చేరగా మనసుమాంగాల్యాలు జారగా సింధూరవర్ణాలు తెల్లారిచల్లారిపోగా
తిరిగే భూమాతవు నీవై వేకువలో వెన్నెలవై
కరిగే కర్పూరం నీవై  ఆశలకే హారతివై  (రాలిపోయే)

అనుభందమంటేనే అప్పులే కరిగే బంధాలన్నీ మబ్బులే హేమంతరాగాల చేమంతులే వాడిపోయే
తనరంగు మార్చింది రక్తమే తనతో రాలేనంది పాశమే దీపాల పండక్కి దీపాలే  కొండెక్కిపోయే
పగిలే ఆకాశం నీవై జారిపడే జాబిలివై
మిగిలే ఆలాపన నీవై తీగతెగే వీణియవై (రాలిపోయే)


లాలి లాలి అను రాగం సాగుతుంటే ఎవరు నిదురపోరే చిన్నపోదా మరి చిన్నిప్రాణం
కాసే వెన్నెలకు వీచే గాలులకు హృదయం కుదుటపడదే అంత చేదామరి వేణుగానం
కళ్ళు మేలుకుంటే కాలం ఆగుతుందా భారమైన మనసా
పగటి బాధలన్ని మరచిపోవుటకు వుందికదా ఈ ఏకాంతవేళ ( లాలి లాలి )

ఎటో పోయేటి నీలిమేఘం వర్షం చిలికి వెళ్లదా
ఏదో అంటోంది కోయిల పాట రాగం ఆలపించదా
అన్నివైపులా మధువనం పూలు పూయదా అనుక్షణం 
అణువణువునా జీవితం  అందచేయదా అమృతం ( లాలి లాలి )

Thursday, January 5, 2012

కల్యాణం కానుంది కన్నె జానకికి వైభోగం రానుంది రామచంద్రునికి
దేవతలే దిగి రావాలి జరిగే వేడుకకి
రావమ్మ సీతమ్మ సిగ్గుదొంతరలో  రావయ్య రామయ్య పెళ్లి శోభలతో
వెన్నెల్లో నడిచే మబ్బుల్లగా వర్షం లో తడిసే సంద్రం లాగ
ఊరేగే పువ్వుల్లో చెలరేగే నవ్వుల్లో  అంతా సౌందర్యమే అన్ని నీకోసమే  (వెన్నెల్లో)

నాలో ఎన్ని ఆశలో అలల్లా పొంగుతున్నవి
నీతో ఎన్ని చెప్పిన మరెన్నో మిగులుతున్నవి
కళ్ళలోనే వాలే నీలాకాశం అంతా ఇలా వోదిగిందా
ఆడతనాన్ని ఏలే పున్నమి రాజు ఎదలో ఎలా వాలాడో
నక్షత్రాలన్నీ ఇలా కలలై వచ్చాయి చూస్తూనే నిజమై అవి ఎదుటే నిలిచాయి
ఆణువణువూ అమృతం లో తడిసింది  అద్భుతం లా (వెన్నెల్లో)

యిట్టె తరుగుతున్నది మహా ప్రియమైన ఈ క్షణం
వెనుకకు తిరగనన్నది ఎలా కాలాన్ని ఆపడం
మదిలో మంటే నేడు తియ్యని స్మృతిగా  మారి ఎటో పోతోంది
కావాలంటే చూడు ఈ ఆనందం  మనతో  తను వస్తుంది
ఈ హాయి అంతా మహాభద్రం గా దాచి పాపాయి చేసి నా ప్రాణాలే పోసి
నూరేళ్ళ కానుకల్లె నీ చేతికివ్వలేనా

ఆకాశం అంతఃపురమయ్యింది  నాకోసం అందిన వరమయ్యింది
రావమ్మా మహారాణి ఏలమ్మ కాలాన్ని అంది ఈ లోకమే
అంతా సౌందర్యమే