visitors

Friday, January 6, 2012

లాలి లాలి అను రాగం సాగుతుంటే ఎవరు నిదురపోరే చిన్నపోదా మరి చిన్నిప్రాణం
కాసే వెన్నెలకు వీచే గాలులకు హృదయం కుదుటపడదే అంత చేదామరి వేణుగానం
కళ్ళు మేలుకుంటే కాలం ఆగుతుందా భారమైన మనసా
పగటి బాధలన్ని మరచిపోవుటకు వుందికదా ఈ ఏకాంతవేళ ( లాలి లాలి )

ఎటో పోయేటి నీలిమేఘం వర్షం చిలికి వెళ్లదా
ఏదో అంటోంది కోయిల పాట రాగం ఆలపించదా
అన్నివైపులా మధువనం పూలు పూయదా అనుక్షణం 
అణువణువునా జీవితం  అందచేయదా అమృతం ( లాలి లాలి )

2 comments: