చిత్రం:అభినందన సంగీతం:ఇళయరాజా
పాడినవారు:SP బాలు
అదేనీవు అదేనేను అదేగీతం పాడనా -2
కథైనా కలైనా కనులలో చూడనా (అదేనీవు)
నిన్నరేపు సందెల్లో నేడైఉందామన్నావు-2
కన్నేరైన ప్రేమల్లో పన్నీరౌ దామన్నావు
కొండాకోన గుండెల్లో ఎండా వానలైనాము -2
గువ్వా గువ్వా కౌగిలిలో గూడు చేసుకున్నాముఅదే స్నేహము అదే మోహము-2
ఆది అంతము ఏది లేని గానము (అదేనీవు)నిన్నరేపు సందెల్లో నేడైఉందామన్నావు-2
కన్నేరైన ప్రేమల్లో పన్నీరౌ దామన్నావు
అదే బాసగా అదే ఆశగా -2
ఎన్నినాళ్ళు ఈ నిన్నపాటే పాడను (అదేనీవు)
No comments:
Post a Comment